PM Modi Roadshow in Bengaluru ahead of Karnataka Elections. Modi conducted a 26 km non-stop road show in Bengaluru city in Karnataka | ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కోసం బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో మోదీ, బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వి సూర్యతో పాటు ప్రధాని భధ్రతా సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 2. 40 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కదలకుండా నిలబడుకుని నిమిషం గ్యాప్ లేకుండా రెండు చేతులు ప్రజలవైపు ఊపుతు ఎన్నికల ప్రచారం చెయ్యడంతో బెంగళూరు ప్రజలు షాక్ అయ్యారు.
#pmmodiroadshow
#modiinbengaluru
#karnatakaelections#bjp
#narendramodi
~PR.41~ED.42~